#IndiaVsEngland4thTest: Former Indian batting great VVS Laxman has made a prediction for the 4th test between India vs England. According to Laxman the way test is positioned currently, India will win the Oval test.
#INDvsENG
#ViratKohli
#RavindraJadeja
#IndiaVsEngland4thTest
#RohitvsVirat
#Kohlivsrohitrift
#IPL2021

ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది. తొలిసారి ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 127) నిలబడి సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు.